డయాప్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Spherical dioptre.png|thumbnail|స్ఫెరికల్గోళాకార డయాప్టర్ ]]
'''డయాప్టర్''' అనునది [[కటకం]] లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం. ఇది కటక లేదా దర్పన [[నాభ్యాంతరం|నాభ్యాంతరానికి]] వ్యుత్క్రమం(గుణకార విలోమం) (అంటే, 1 / [[మీటర్]]). అనగా ఇది నాభ్యాంతర వ్యుత్క్రమ కొలతకు ప్రమాణం. ఉదాహరణకు మూడు డయాప్టర్ల కటకం గుండా పోయే సమాంతర కాంతి కిరణాలు కటక కేంద్రం నుండి 1/3 మీటర్ల దూరంలో కేంద్రీకరింపబడతాయి. అనగా ఆ కటక నాభ్యాంతరం 1/3 మీటర్లు అవుతుంది. జోహాన్నెస్ కెప్లర్ వాడిన డయాప్ట్రస్ ఆధారంగా 1872 లో ప్రెంచ్ నేత్రవైద్యుడు ఫ్రెర్డినాండ్ మోనోయర్ ప్రతిపాదించాడు.<ref>మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.</ref><ref>ఆగస్ట్ కొలెన్ బ్రాడర్ వ్రాసిన "Measuring Vision and Vision Loss" (PDF). స్మిత్-కెటిల్ వెల్ ఇన్స్టిట్యూట్ 2009-07-10 నాటి కూర్పు.</ref>
'''డయాప్టర్''' ([[లెన్స్|కటకపు]] సంఖ్యామానము) [[లెన్స్ |లెన్స్]] (కటకం) లేదా వక్ర అద్దపు [[ఆప్టికల్ శక్తి]] కొలత యొక్క [[కొలమానం]]. ఇది [[ఫోకల్ పొడవు]] యొక్క [[రెసిప్రోకల్]] (అంటే, 1 / [[మీటర్లు]]). ఉదాహరణకు, ఒక 3 డయాప్టర్ల లెన్స్ [[కాంతి]] సమాంతర కిరణాలను 1/3 మీటర్ వద్ద కలుపుతుంది.
 
జోహాన్నెస్ కెప్లర్ వాడిన డయాప్ట్రైస్ ఆధారంగా 1872 లో ఫ్రెంచ్ నేత్ర వైద్యుడు ఫెర్డినాండ్ మొనొయర్ ప్రతిపాదించాడు. <ref>మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.</ref><ref>ఆగస్ట్ కొలెన్ బ్రాడర్ వ్రాసిన "Measuring Vision and Vision Loss" (PDF). స్మిత్-కెటిల్ వెల్ ఇన్స్టిట్యూట్ 2009-07-10 నాటి కూర్పు.</ref>
లెన్స్ మేకర్ సమీకరణం ప్రకారం:
:<math> \frac{1}{f} = (n-1) \left[ \frac{1}{R_1} - \frac{1}{R_2} + \frac{(n-1)d}{n R_1 R_2} \right],</math>
"https://te.wikipedia.org/wiki/డయాప్టర్" నుండి వెలికితీశారు