పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దృశా శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{ప్రిజం |
అనేది ఒక పారదర్శక వస్తువు.ఇది కాంతిని ఏడు రంగులుగా విభజించ గలదు.కాంతి మొదటగా సరళ రేఖలో ప్రయణించి ప్రిజం మీద పడుతుంది ఈ విధంగా పడిన కాంతి ప్రిజం నుండి ఏడు రంగులుగా బయటకు వస్తుంది.మొదటగా తెల్లటి కాంతికి రంగు లేదు అని భావించారు.న్యూటన్ వఛ్ఛిన తర్వత తెల్లటి కాంతికి రంగులు ఉన్నయని తెలిసింది.
 
image =Light dispersion conceptual waves.gif|
తెల్లటి కాంతిలో రంగులు ఉన్నాయని తెలియజేసింది = న్యూటన్|
కాంతిలోని రంగులు = వయ్లెట్,ఇండిగొ,బ్లూ,గ్రీన్,పసుపు,ఆరంజ్,ఎరుపు|
}}
 
[[దస్త్రం:Prism-side-fs PNr°0117.jpg|thumbnail|ప్లాస్టిక్ ప్రిజం ]]
[[దస్త్రం:Light dispersion of a mercury-vapor lamp with a flint glass prism IPNr°0125.jpg|thumbnail|కుడి|త్రికోణ ప్రిజం]]
 
దృశా శాస్త్రంలో ప్రిజం అనేది పరదర్శకమయిన వస్తువు.దీని భుజాలన్నియూ సమతలంగా ఉంటాయి.ఈ భుజాలు కాంతిని వక్రీకరిస్తాయి.ఈ భుజాల మధ్య కచ్ఛితంగా కోణము ఉంటుంది.ఉపరితలాల మధ్య కోణం దాని అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది.సాంప్రదాయ జ్యామితీయ ఆకృతి ప్రకారం త్రికోణ ప్రిజం ఆధార భుజము, చతురస్రం భుజాలు కలిగి ఉంటుంది.సాధరనంగా ప్రిజం అంటే ఈ ఆకృతినే పరిగణిస్తారు.
 
అందువలన అన్ని దృశా శాస్త్ర ప్రిజంలు రేఖా గణితం ప్రకారము ప్రిజంలు కావు. ప్రిజంలను ఏదయినా పారదర్శక వస్తువు నుండి రూపొందించవచ్చు. వస్తువు మారినపుడు ప్రిజం కాంతి వక్రించే సామర్ధ్యం మారుతుంది. ప్రిజం రూపొందించేందుకు వాడే వస్తువులు సాధారణంగా గాజు, ప్లాస్టిక్ మరియు ఫ్లోరైట్.ప్రిజం రేఖా గణితము కొసము చుడండి.[[ప్రిజం (రేఖాగణితం)]]
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు