వికీపీడియా:తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలుగు వికీపీడియా]] కమ్యూనిటీ సభ్యులు సాంకేతిక విషయాలపై అవగాహన కోసం ఒక హాకథాన్ నిర్వహించమని సి.ఐ.ఎస్ ని కోరగా... సి.ఐ.ఎస్ వారు తగిన విధంగా స్పందించి హాకథాన్ నిర్వహించడానికి అంగీకరించారు.
 
వికీపీడియా సీనియర్ సభ్యుల్లోని కొందరు, కొత్త సభ్యులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిపిస్తారు. పరస్పర చర్చలకు అవకాశం ఉంటుంది.