బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిఘంటుకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 38:
 
 
[[1932]] [[మే 3]] న [[ప్రకాశం]] జిల్లా [[వేటపాలెం]] గ్రామంలో రాధాకృష్ణ జన్మించాడు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేటు పట్టా అందుకున్నాడు. [[చీరాల]] వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై [[తెలుగు అకాడమీ]] డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసాడు. [[1988]] లో తెలుగు అకాడమీ నుండి విరమణ చేసాక, ''ఈనాడు జర్నలిజం స్కూలు'' ప్రిన్సిపాలుగా పదేళ్ళకు పైగా పనిచేసాడు. [[ఈనాడు]] పత్రికలో ''పుణ్యభూమి'' శీర్షికకు ''సి.ధర్మారావు'' పేరుతో వందలాది వ్యాసాలు వ్రాసాడు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.
 
==రాధాకృష్ణ ప్రసిద్ధ రచనలు==
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు