మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఎంతటి చిన్నవారైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. చివరి రోజులలో మంచం మీద పడుకునే వ్రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు
 
[[నరిశెట్టి ఇన్నయ్య]]తో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని జాయింట్ రచయితలుగా వ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమీషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు<ref>{{cite book|last1=వెంకటరంగయ్య|first1=మామిడిపూడి|title=సోక్రటీసు యొక్క సందేశం|date=1929|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=saakrat%27iisuyaukka%20san%27deishamu&author1=ran%27gayya%20ven%27kat%27a%20maamid%27i%20puud%27i&subject1=SOCIAL%20SCIENCES&year=1929%20&language1=Telugu&pages=225&barcode=2030020025428&author2=&identifier1=&publisher1=aan%27dhra%20yuunivarsit%27ii%20pres&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=211&unnumberedpages1=20&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/954|accessdate=9 December 2014}}</ref>
 
==మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్==