నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
|footnotes =
}}
'''నందికొట్కూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518 401., ఎస్.టి.డి.కోడ్ = 08513.
 
==చరిత్ర==
పంక్తి 126:
* ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి [[శ్రీశైలం]]
* గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిధిలావస్తకు చేరుకోగా.... పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రధ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
==ఇతర దేవాలయాలు==
 
#వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము:- నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.
==వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము==
#శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం.
నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 40,210.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 20,545, మహిళల సంఖ్య 19,665, గ్రామంలో నివాస గ్రుహాలు 8,098 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/నందికొట్కూరు" నుండి వెలికితీశారు