మలయాళం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళం లో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాలీ, హీబ్రూ, హింది, ఉర్దు, అరబిక్, పెర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి మరియు ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.
 
20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది.
 
== లిపి ==
"https://te.wikipedia.org/wiki/మలయాళం" నుండి వెలికితీశారు