రాజతరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
[[File:Kashmir map big.jpg|thumb|300px|కాశ్మీరు ప్రాంతం]]
రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా [[హిమాలయాలు]], [[పిర్ పంజల్]] శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్హణుని ప్రకారం కాశ్మీరు లోయ ప్రాచీనకాలంలో ఓ పెద్ద సరస్సు. ప్రఖ్యాతుడైన మహర్షి [[కశ్యపుడు]] బారాముల్లా వద్ద సరస్సు కరకట్టను త్రుంచివేయగా ఆ లోయలోని మొత్త నీరంతా బయటకు ప్రవహించింది. సంస్కృతంలో ''वराहमूल'' (వరాహమూల) అనే పేరుండేది బారాముల్లాకు. దీని అర్థం వరాహ మూలం అని వస్తుంది. ఇదే క్రమంగా బారాముల్లా అయింది.
== తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి ==
కల్హణుడు రచించిన రాజతరంగిణి గ్రంథం తెలుగు సాహిత్యంలో అనేక విధాలుగా ప్రఖ్యాతి చెందింది.
"https://te.wikipedia.org/wiki/రాజతరంగిణి" నుండి వెలికితీశారు