పట్టకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
అందువలన అన్ని దృశా శాస్త్ర పట్టకంలు రేఖా గణితం ప్రకారము పట్టకంలు కావు. పట్టకంలను ఏదయినా పారదర్శక వస్తువు నుండి రూపొందించవచ్చు. వస్తువు మారినపుడు పట్టకం కాంతి వక్రించే సామర్ధ్యం మారుతుంది. పట్టకం రూపొందించేందుకు వాడే వస్తువులు సాధారణంగా గాజు, ప్లాస్టిక్ మరియు ఫ్లోరైట్.పట్టకం రేఖా గణితము కొసము చుడండి.[[పట్టకం (రేఖాగణితం)]]ప్రిజంలలో చాలా రకాలు కలవు.[[అబ్బె-కోనిగ్ ప్రిజం]]
ఒక విక్షేపణ పట్టకంను వాడి కాంతిని ఏడు రంగులలోకీ((ఇంద్రధనుస్సు రంగులు). విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబిప చేయగలము, లేదా వివిధ పోలరిజేషన్పోలరైజేషన్ భాగాలు లోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు.[[ఐజాక్ న్యూటన్]] వచ్చిన తరువాతనే తెల్లటికాంతిలో ఏడు రంగులు ఉన్నాయని తెలిసింది.
=పట్టకం పనితీరు=
 
"https://te.wikipedia.org/wiki/పట్టకం" నుండి వెలికితీశారు