దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
'''దేవళము''' లేదా '''దేవాలయము''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్ధనల వంటి కార్యక్రమాలకు వినియోగించే [[కట్టడం]]. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్ధం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.
 
[[శ్రీ వైఖానస శాస్త్రము]] ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
 
చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది.
 
== హిందూ దేవాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు