గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
==రచనలు==
[[1921]] లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. [[భోగరాజు పట్టాభిసీతారామయ్య]] ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. [[1937]] లో చీనా-జపాన్ అనే పుస్తకాన్ని రచించారు.<ref>{{cite book|last1=సత్యనారాయణ|first1=గరిమెళ్ళ|title=చీనా-జపాన్|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=china_japan&author1=garimalle%20sathyanarayana&subject1=NULL&year=1937%20&language1=telugu&pages=96&barcode=2020010004714&author2=NULL&identifier1=NULL&publisher1=chethana%20sahithi&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=scl&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0152/643}}</ref>
గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ [[గృహలక్ష్మి]] పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి [[ఆచార్య రంగా]], [[వాహిని]] పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత [[ఆంధ్రప్రభ]]లో చేరాడు. కొంతకాలం [[ఆనందవాణి]]కి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.