దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
[[శ్రీ వైఖానస శాస్త్రము]] ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
 
చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Charitra%20Rachana%20Part%20I&author1=Venkataramanayya,N&subject1=&year=1948%20&language1=Telugu&pages=170&barcode=5010010000595&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Vedam%20Venkataraya%20Sastry%20And%20Brothers,Madras&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data7/upload/0191/590|accessdate=9 December 2014}}</ref>.
 
== హిందూ దేవాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు