"కోట" కూర్పుల మధ్య తేడాలు

341 bytes added ,  6 సంవత్సరాల క్రితం
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతిన పైకి చేర్చడం చేసేవారు.
== చారిత్రిక ప్రాధాన్యత ==
దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది.
 
== ప్రసిద్ద కోటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1349600" నుండి వెలికితీశారు