కారంపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
#ఇక్కడ [[బ్రహ్మనాయుడు]] కట్టించిన చారిత్రక [[చెన్నకేశవ స్వామి ఆలయము]] కలదు. [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధము]] లో ఉపయోగించిన ఆయుధములు ఇక్కడ జాగ్రత్తగా భద్రపరచి ఉన్నవి. ఆ యుద్ధ వీరుల స్మృతి స్మారకముగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవమునకు ఈ ప్రాంతము నలుమూలల నుండి సందర్శకులు విచ్చేసెదరు.
#శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- పల్నాటి ఇలవేలుపు ఆంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా, రెండవ శుక్రవారం నుండి, ప్రతి శుక్రవారం, సామాజిక వర్గాలవారీగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. [5]
#గ్రామదేవతలు పోలేరమ్మ, పాతపాటేశ్వరీ అమ్మవారల ఆలయం:- ఈ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం, 2014,డిసెంబరు-8, మార్గశిర బహుళ విదియ, సోమవారం నాడు, ఘనంగా నిర్వహించినారు. గ్రామదేవతలుగా ప్రసిద్ధిచెందిన ఈ దేవాలయంలో అమ్మవార్లకు గ్రామస్థులు కుంకుమబండ్లు, బోనాలు సమర్పించినారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు, పోతరాజుకు ప్రత్యేక అలంకరణలు చేసినారు. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, అనంతరం భక్తులు సమర్పించిన బోనాలను అమ్మవారికి నివేదించినారు. [8]
#శ్రీ గంగా పార్వతీ సమేత సురేశ్వరస్వామివారి ఆలయం.
 
"https://te.wikipedia.org/wiki/కారంపూడి" నుండి వెలికితీశారు