జంపని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గవిని అరుణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [6]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
(1) #ఈ గ్రామంలోని శ్రీ మహంకాళీదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 29 అక్టోబరు 2013న వేడుకగా నిర్వహించారు. [4]
(2) #ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత కోదండరామ స్వామి దేవాలయంలో, 25 నుండి ప్రత్యేక పూజలు చేసి, 27 నవంబరు 2013 నాడు, వైభవంగా విగ్రహ ప్రతిష్ట జరిపించారు. వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామివారి విగ్రహాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. [5]
 
(3) #శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి, 2014,మార్చ్-19న శంకు స్థాపన జరిగినది. ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు 2014,మే-13 నుండి 23 వరకూ నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పవిత్ర పుష్పాలు, దళాలతో విశేషపూజలు నిర్వహించెదరు. సాయంత్రం స్తోత్రపారాయణం, భజనలు చేయుదురు. హనుమజ్జయంతి నాడు విశేష అభిషేకాలు, శాంతికళ్యాణం, ఆలయ రథోత్సవం, భక్తులచే లక్షనామార్చన యఙం నిర్వహించెదరు. [7] & [8]
(2) ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత కోదండరామ స్వామి దేవాలయంలో, 25 నుండి ప్రత్యేక పూజలు చేసి, 27 నవంబరు 2013 నాడు, వైభవంగా విగ్రహ ప్రతిష్ట జరిపించారు. వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామివారి విగ్రహాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. [5]
 
(3) శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి, 2014,మార్చ్-19న శంకు స్థాపన జరిగినది. ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు 2014,మే-13 నుండి 23 వరకూ నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పవిత్ర పుష్పాలు, దళాలతో విశేషపూజలు నిర్వహించెదరు. సాయంత్రం స్తోత్రపారాయణం, భజనలు చేయుదురు. హనుమజ్జయంతి నాడు విశేష అభిషేకాలు, శాంతికళ్యాణం, ఆలయ రథోత్సవం, భక్తులచే లక్షనామార్చన యఙం నిర్వహించెదరు. [7] & [8]
 
ఈ ఆలయంలో, హనుమజ్జయంతి వార్షిక వేడుకలు, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో (మే నెలలో) శుద్ధ పౌర్ణమినుండి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజు ప్రత్యేక పూజలు చేయుదురు. రెండవ రోజున అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేయుదురు. మూడవ రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసెదరు. [10]
(4) #శివాలయం:- ఈ ఆలయానికి 5.1 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [9]
 
(5) #రావులమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించినారు. ఉదయం నుండియే భక్తులు, అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులుంతీర్చుకున్నారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఫలపుష్పాలు సమర్పించినారు. [11]
(4) శివాలయం:- ఈ ఆలయానికి 5.1 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [9]
(6) #శ్రీ శాంభవీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,అక్టోబరు-29 నాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి మైకులద్వారా భక్తిగీతాలు ఆలపించినారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేషపూజలు చేసి పొంగళ్ళు సమర్పించినారు. [12]
 
#శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- జంపనిలోని సహకార చక్కెర కర్మాగారం ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో, ఆలయ 29వ వార్షిక వేడుకలను, 2014,డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమినాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుఝామునుండియే అభిషేకాలు, అర్చనలు. విశేష పూజలు నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [13]
(5) రావులమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించినారు. ఉదయం నుండియే భక్తులు, అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులుంతీర్చుకున్నారు. సాయంత్రం వేళలో గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఫలపుష్పాలు సమర్పించినారు. [11]
 
(6) శ్రీ శాంభవీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,అక్టోబరు-29 నాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి మైకులద్వారా భక్తిగీతాలు ఆలపించినారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేషపూజలు చేసి పొంగళ్ళు సమర్పించినారు. [12]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/జంపని" నుండి వెలికితీశారు