శిలాశాసనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
=== లోహ శాసనాలు ===
[[దస్త్రం:6thPillarOfAshoka.JPG|thumb|350px|అశోకుని శాసనం (238 క్రీ.పూ.), [[బ్రాహ్మీ లిపి]]లో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో వున్నది.]]
లోహశాసనాలకే లౌహికములని మరో పేరు. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రావట్లేదు. పలువురు వీటిని నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకునే మూర్ఖత వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది<ref name="సోమనాథ్ ధర్">{{cite book|last1=ధర్|first1=సోమనాథ్|title=కల్హణుడు|date=1983|publisher=కేంద్ర సాహిత్య అకాఢమీ|location=న్యూఢిల్లీ|edition=1}}</ref> .
 
=== శిలా శాసనాలు ===
"https://te.wikipedia.org/wiki/శిలాశాసనం" నుండి వెలికితీశారు