దావులూరి పాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
"దావులూరిపాలెం" గుంటూరు జిల్లా [[కొల్లిపర ]] మండలానికి చెందిన గ్రామం.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 98 ⟶ 99:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
2013 జులైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కాటూరి శివకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
===శ్రీ గంగానమ్మ తల్లి ఆలయo===
# గ్రామములోని గంగానమ్మ తల్లి ఆలయప్రాంగణంలో, 2014, జూన్-22, ఆదివారం నాడు, ధ్వజస్థంభ ప్రతిష్ఠామహోత్సవం, శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినారు. సూర్యోదయమే ఆలయంలో పూజాదికాలు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠామహోత్సవంలో భక్తులు, నవధాన్యాలు, నాణేలూ, ముత్యాలు తదితర విలువైన వస్తువులను ఉంచినారు. [3]
#ఈ ఆలయ ప్రాంగణంలో 2014,డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర పౌర్ణమి నాడు, రు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ షిర్డీసాయి మందిరం, శివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన నిర్వహించినారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గ్రామంలోని దేవాలయాలు==
ఈ గ్రామములోని గంగానమ్మ తల్లి ఆలయప్రాంగణంలో, 2014, జూన్-22, ఆదివారం నాడు, ధ్వజస్థంభ ప్రతిష్ఠామహోత్సవం, శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినారు. సూర్యోదయమే ఆలయంలో పూజాదికాలు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠామహోత్సవంలో భక్తులు, నవధాన్యాలు, నాణేలూ, ముత్యాలు తదితర విలువైన వస్తువులను ఉంచినారు. [3]
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కాటూరి శివకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామ విశేషాలు==
గ్రామంలోని 400 కుటుంబాలలో, 200 కుటుంబాలు, పశుపోషణతో లబ్ది పొందుచున్నవి. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, పశుపోషకులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. లాభసాటి ధరలనందించుచూ తోడ్పాటునందించుచున్నది. ఆర్ధిక సంవత్సరం ముగింపు తరుణంలో, ప్రోత్సాహకాలనందించుచున్నది. ఆపత్కాలంలో కుటుంబాలకు బీమానందించుచున్నది. చిన్నారుల విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలనందించుచున్నది. మహిళా సాధికారతకు ఇతోధిక సాయమందించుచున్నది. 1995 లో ఈ సంఘానికి స్వంతభవన నిర్మాణం చేసుకున్నారు. [2]
Line 121 ⟶ 120:
 
 
==మూలాలు==
 
 
 
 
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 28-7-2013; 1వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014, జూన్-21; 2వపేజీ.
[3] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, జూన్-23; 2వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2014,డిసెంబరు-8; 2వపేజీ.
 
 
{{కొల్లిపర మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దావులూరి_పాలెం" నుండి వెలికితీశారు