దావులూరి పాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
===శ్రీ గంగానమ్మ తల్లి ఆలయo===
#ఈ ఆలయప్రాంగణంలో, 2014, జూన్-22, ఆదివారం నాడు, ధ్వజస్థంభ ప్రతిష్ఠామహోత్సవం, శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించినారు. సూర్యోదయమే ఆలయంలో పూజాదికాలు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠామహోత్సవంలో భక్తులు, నవధాన్యాలు, నాణేలూ, ముత్యాలు తదితర విలువైన వస్తువులను ఉంచినారు. [3]
#ఈ ఆలయ ప్రాంగణంలో 2014,డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర పౌర్ణమి నాడు, దాతల విరాళాలతో, రు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ షిర్డీసాయి మందిరం, శివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన నిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/దావులూరి_పాలెం" నుండి వెలికితీశారు