సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ మతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12:
[[ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ]] ([[యునెస్కో]]) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.<ref>[[UNESCO]]. 2002. [http://www.unesco.org/education/imld_2002/unversal_decla.shtml] Universal Declaration on Cultural Diversity.</ref>
 
ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో [[:en:Alfred Kroeber|ఆల్ఫ్రెడ్ క్రోబర్]] మరియు [[:en:Clyde Kluckhohn|క్లైడ్ క్లుఖోన్]] అనే రచయితలు తమ<ref> ''Culture: A Critical Review of Concepts and Definitions'' అనే సంకలనంలో "సంస్కృతి"కి 164 నిర్వచనాలను సేకరించారు. <ref>Kroeber, A. L. and C. Kluckhohn, 1952. ''Culture: A Critical Review of Concepts and Definitions.''</ref>సంకలనంలో "సంస్కృతి"కి 164 నిర్వచనాలను సేకరించారు
 
== సంస్కృతి, నాగరికత ==
 
"https://te.wikipedia.org/wiki/సంస్కృతి" నుండి వెలికితీశారు