డాప్లర్ ప్రభావం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
డాప్లర్ ప్రభావం లేదా (డాప్లర్ మార్పు) అనేది సోర్స్ మరియు అబ్సర్వర్ మధ్య తరంగ ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం)తేడాను గురించి తెలియజేస్తుంది.దీనిని ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ డాప్లర్ 1842లో పరగ్వెలో ప్రతిపాదించాడు.ఈయన తరువాత ఈ ప్రభావానికి డాప్లర్ ప్రభావం అనే పేరును పెట్టారు.ఈ ప్రభావాన్ని మనము మన నిత్య జీవితములో రోజూ చూస్తుంటాము.ఉదాహరణకు ఒక వాహనము సైరన్ వేసుకుంటు మన దగ్గరకు వస్తుంటే ఆ వాహనము యొక్క సైరన్ ద్వని ఎక్కువగాను మరియు ఆ వాహనం మనకు దారముగా వేళ్ళెటప్పుడు ఆ వాహనము యొక్క సైరన్ ద్వని తగ్గినట్లు మనకు అనిపిస్తుంది.నిజానికి ఆ వహనము యొక్క సైరన్ ద్వని తగ్గట్లేదు.ఇక్కడ మనము అబ్సర్వర్ మరియు వహనము సోర్స్.సోర్స్ అనేది అబ్సర్వర్ వైపుగా పయినిస్తుంది.సోర్స్ నుండి వచ్చే వరుస తరంగాలు క్రెస్ట్ తరంగాలు,మరియు ఇవి వెంట వెంటనే సోర్స్ నుండి ప్రొడ్యుస్ అవుతూ అబ్సర్వర్ను చేరవలసిన సమయము కన్నా తక్కువ సమయములొ చేరుకుంటాయి.ఇవి అబ్సర్వర్ను చేరే సమయము చాలా తక్కువగా ఉంటుంది.ఇదే విధముగా సోర్స్ అనేది అబ్సర్వర్కు దూరముగా వెళ్ళెటప్పుడు సోర్స్ నుండి వచ్చే ఒక తరంగానికి ఇంకొక తరంగానికి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది.వేవ్ ఫ్రంట్ల మధ్య దూరము పెరుగుతుంది అందువలన ధ్వని తగ్గినట్లు అనిపిస్తుంది.
 
[[దస్త్రం:Doppler effect diagrammatic.svg|thumbnail|కుడి|కదలికలో ఉన్న సొర్స్ యొక్క తరంగదైర్ఘ్యం ఎలా ఉంటూందొ చుపిస్తున్నది.]]
 
"https://te.wikipedia.org/wiki/డాప్లర్_ప్రభావం" నుండి వెలికితీశారు