మంగలకుంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
==గ్రామములో రాజకీయాలు==
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుమ్మా గురుమూర్తి, సర్పంచిగా ఎన్నికైనారు. [23]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గత కొన్నిరోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో, గ్రామంలో సాగుచేసిన మిర్చి, ప్రత్తి, కంది పంటలు నిలువునా ఎండిపోవడంతో, వర్షాలు కురవాలని గ్రామస్థులు, 2014,డిసెంబరు-7, ఆదివారం మార్గశిర పౌర్ణమి నాడు, కనకదుర్గమ్మ జాతరను నిర్వహించినారు. వనభోజనాలు చేసినారు. వానలు కురిపించి గ్రామంలోని పశువులు, ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 111:
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
జిల్లాలోని మారుమూల గ్రామమగు మంగళకుంట గ్రామనికి చెందిన శ్రీ పిన్నిక హరికుమార్, ఎన్నో ప్రతికూల పరిస్థితూల నధిగమించి, ప్రస్తుతం రాష్ట్ర ఇంటలిజెన్స్ డి.ఐ.జి.గా నియమితులైనారు. ఆయన ప్రాధమిక విద్య పొదిలిలోని ఏ.బి.ఎం.పాఠశాలలోనూ, తరువాత కందుకూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనూ జరిగినది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి.చదివి వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి.పట్టా తీసుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పోలీసు అదికారిగా పనిచేశారు. కృష్ణా, ఖమ్మం జిల్లాలలో ఎస్.పి.గా సమర్ధ్వంతంగా పనిచేసి, ప్రస్తుతం ది.ఐ.జి.గా నియమితులైనారు. [12]
==చిత్రమాలిక==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంగలకుంట" నుండి వెలికితీశారు