చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
#శ్రీ కృష్ణమందిరం:- చీమకుర్తిలోని ఇసుకవాగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో 2014, ఆగష్టు-1వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [8]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివార్ల ఆలయం:- చీమకుర్తి గ్రామ శివారులోఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వరుణయాగం నిర్వహించెదరు. [9]
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని పల్లపోతువారి వీధిలోని ఈ ఆలయంలో, 2014,డిసెంబరు-7వ తేదీ ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమి నాడు, సుదర్శనమూర్తి, ఆంజనేయస్వామి వారల పంచలోహ విగ్రహ ప్రతిష్టను వేడుకగా నిర్వహించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో నగరోత్సవం, కలశాభిషేకం, హోమాలు. పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. నూతన విగ్రహాలకు ప్రాణప్రతిష్ట, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించినారు. ఈ విగ్రహాలను పల్లపోతు వంశస్థులు సమకూర్చినారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంతో పట్టణంలో పండుగ వాతావరణమం నెలకొన్నది. [10]
 
==పరిశ్రమలు==
"https://te.wikipedia.org/wiki/చీమకుర్తి" నుండి వెలికితీశారు