ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
'''ముండ్లమూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 265.,
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించినారు. [2]
 
==మండలంలోని గ్రామాలు==
Line 161 ⟶ 164:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,డిసెంబరు-8; 2వపేజీ.
 
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు