విదిశ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==చరిత్ర==
[[1904]] లో ఏర్పాటు చేసిన భిలాస జిల్లాలో గ్వాలియర్ రాజాస్థానంలోని విదీష తాలూకాగా మరియు బసోడా తాలూకా ఉండేవి. [[1947]] లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మునుపటి గ్వాలియర్ రాజాస్థానం [[1948]]లో రూపొందించబడిన మధ్యభారతం రాష్ట్రంలో భాగంగా మారింది. [[1949]] లో భిలాస జిల్లాతో చిన్న కురువై రాజాస్థానం చేర్చబడింది. [[ 1956]]లో
The district was created as "Bhilsa District" in 1904 by joining the tehsils of [[Vidisha]] (also known as Bhilsa) and [[Basoda]], which were then part of [[Gwalior]] state. After India's independence in 1947, the former princely state of Gwalior became part of [[Madhya Bharat]] state, which was formed in 1948. The Bhilsa District was enlarged in 1949 by the addition of the small princely state of [[Kurwai State]]. The district took its present form in 1956, when [[Madhya Bharat]] state, [[Bhopal State (1949–56)|Bhopal State]], and the [[tehsil]] of [[Sironj]], then part of [[Rajasthan]] state and previously part of the princely state of [[Tonk State|Tonk]], were both merged into Madhya Pradesh state. Sironj tehsil and the small [[pargana]] of Piklone from Bhopal state were merged into Vidisha District.<ref name=admin/>
మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తరువాత విదీష జిల్లా ప్రస్తుత రూపానికి చేరుకుంది. [[భోపాల్]] రాజాస్థానం (1949-56) మరియు సిరొన్ తాలూకా, [[రాజస్థాన్]] రాజాస్థానంలో కొంత భాగం పురాతన తోంక్ రాజాస్థానంలోని కొంత భాగం చేర్చి [[మధ్యప్రదేశ్]] రాష్ట్రం రూపొందించబడింది. సిరోని తాలూకా మరియు భోపాల్ రాజాస్థానంలోని పిక్లోన్ పరగణాలు విదీష జిల్లాకు కలుపబడ్డాయి.<ref name=admin/>
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/విదిశ_జిల్లా" నుండి వెలికితీశారు