యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
==రచనల నుండి ఉదాహరణలు==
<poem>
'''శ్రీకర్ణాభ్యుదయము కావ్యములోని పుత్రునికై కుంతీదేవి విలపించే ఘట్టం'''
::హా!యను;ముద్దుగుల్కు తనయా!యను నిర్జితసుందరాస్య చం
::ద్రా! యనుఁ దాపదుఃఖ రహితా!యను నిందిత శంబరారి రూ
::పా! యను దివ్యధామ దినపా!యను బంధుర భర్మవర్మ దీ
::ప్తా! యనుఁగార్యమింక గలదా!యనుఁదానెనలేని వంతచేన్
 
</poem>