అవనిగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 349:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. 1999,2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున మరియు 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున అవనిగడ్డ శాసనసభ్యులుగా ఎన్నికైనారు.
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలో 1912లో బ్రిటిషువారికాలంలో నిర్మించిన స్థానిక తహసీలుదారు కార్యాలయ భవనం, నేటికీ పటిష్టంగా సేవలందించుచూ ఆశ్చర్యం కలిగించుచున్నది. దీనిని నిర్మించిన కాలంలోకాలంలోనే వారు నాటిన రావిచెట్టు గూడా, నేటికీ, పచ్చదనంతో చల్లని వాతావరణం కలిగించుచున్నది. [19]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అవనిగడ్డ" నుండి వెలికితీశారు