అనంతవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
#[[రావి రంగారావు ]] ఈ గ్రామంలో పుట్టారు. గొప్ప కవి. సాహిత్య విమర్శకుడు. బాల సాహిత్యవేత్త. మినికవితా పితామహుడు.సుమారు 40 గ్రంధాలు ప్రచురించారు. మఛిలీపట్నంలో ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కాలేజిలో ప్రిన్సిపాలుగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మనుగా పని చేసారు.మచిలీపట్నంలో "సాహితీమిత్రులు" సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసాక గుంటూరుకు మకాం మార్చారు. రావి రంగారావు సాహిత్య పీఠం నెలకొల్పి సాహిత్య సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహించటం ప్రారంభించారు. 2014, జూన్ నెలలో 13 జిల్లాల కవులతో "సీమాంధ్ర కవి సమ్మేళనం" దిగ్విజయంగా నిర్వహించారు.
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామాన్ని గుంటూరు లోక్ సభ్యులు శ్రీ గల్లా జయదేవ్, ఆదర్శగ్రామంగా దత్తత తీసికొన్నారు. [9]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అనంతవరప్పాడు" నుండి వెలికితీశారు