యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
==రచనల నుండి ఉదాహరణలు==
<poem>
'''1.శ్రీకర్ణాభ్యుదయము కావ్యములోని పుత్రునికై కుంతీదేవి విలపించే ఘట్టం'''
 
::హా!యను;ముద్దుగుల్కు తనయా!యను నిర్జితసుందరాస్య చం
పంక్తి 71:
::భూతలంబున సత్కీర్తి వొందనైతి
::వేయు నేటికి నీకునే దాయనైతి
 
2. '''శ్రీ భక్త జన మనోభిరామము కావ్యం నుండి'''
 
::మోకులం బిగగట్టీ మోకరించుచు లాగి
::::::వీకతోగేకలు వేయువారు,
::గోవింద!గోవింద!గోవింద! యనుచును
::::::తేరీడ్చుటకు ముందు దెరలువారు
::తేరు చక్కియలందు జేరి బారులుదీరి
::::::బూర గొమ్ములనూది పొనరువారు
::జయ వేంకటాద్రీశ! జయ శేషశైలేశ!
::::::జయదేవ సర్వేశ! జయతు యనుచు
 
::సొరిది కరతాళములదట్టి తిరుగువారు
::చెలఁగి హరినామకీర్తనల్ సేయువారు
::గ్రక్కునను శౌరినటగాంచి మ్రొక్కువారు
::మొట్ట మొదలున ముడుపులు గట్టువారు
</poem>