తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
తైత్తిరీయ శాఖ అనునది కృష్ణ యజుర్వేదంలో ఒక ముఖ్యమైన శాఖ ఉంది. విష్ణు పురాణంలో తిత్తిరి అనే ఒక యాస్క విద్యార్థికి ఇది సంబంధించినది. <ref>https://en.wikipedia.org/wiki/Taittiriya_Shakha</ref>ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉంది.
==శాఖలు==
ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది. తైత్తిరీయ సంహిత - (తై.సం.):- ఇందులో 8 పుస్తకాలు (అధ్యాయాలు) లేదా కాండలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా ఉపవిభజన చేశారు. ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది.
 
==ప్రాముఖ్యత ==
 
ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది. తైత్తిరీయ సంహిత - (తై.సం.):- ఇందులో 8 పుస్తకాలు (అధ్యాయాలు) లేదా కాండలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా ఉపవిభజన చేశారు.
* ఈ సంహితలోని కొన్ని వ్యక్తిగత శ్లోకాలు హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత పొందాయి. ఉదాహరణకు తైత్తిరీయ సంహిత - (తై.సం.): 4.5 మరియు తైత్తిరీయ సంహిత - (తై.సం.): 4.7 శ్రీ రుద్రం చమకం ఉన్నాయి. అయితే 1.8.6.i శైవెతే త్రయంబకం మంత్రం కూడా ఉంది.
* కాఠకశాఖ బ్రాహ్మణం యొక్క కొంత భాగం కూడా ఈ శాఖ బ్రాహ్మణం నందు చేర్చారు.
పంక్తి 20:
* ప్రతి ప్రపాఠకంలో అనువాకాలు ఉన్నాయి.
* ప్రతి ప్రపాఠకంలో కనీసం ఆరు అత్యధికముగా ఇరవై మూడు అనువాకాలు ఉంటాయి.
 
==అరణ్యకం==
తైత్తిరీయ అరణ్యకం ఏడు ప్రశ్నలు కలిగి ఉన్నది.