తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
తైత్తిరీయ శాఖ అనునది కృష్ణ యజుర్వేదంలో ఒక ముఖ్యమైన శాఖ ఉంది. విష్ణు పురాణంలో తిత్తిరి అనే ఒక యాస్క విద్యార్థికి ఇది సంబంధించినది. <ref>https://en.wikipedia.org/wiki/Taittiriya_Shakha</ref>ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉంది.
==శాఖలు==
[[యజుర్వేదం]] లోని ఒక శాఖ అయిన [[కృష్ణయజుర్వేదం|కృష్ణయజుర్వేదము]] నకు 86 శాఖలు ఉన్నాయి.
తైత్తిరీయ సంహిత - (తై.సం.):- ఇందులో 8 పుస్తకాలు (అధ్యాయాలు) లేదా కాండలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా ఉపవిభజన చేశారు. ఇవి మరింతగా వ్యక్తిగత శ్లోకాలుగా ఉపవిభజన జరిగింది.