తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==విభాగాలు==
తైత్తిరీయ బ్రాహ్మణం మూడు '''కాండలు''' గా విభజింపబడినది. దీనిలో మొదటికాండకు '''పారక్షుద్రము''' అని, రెండోకాండమునకు '''ఆగ్నిహోత్రము''' అని పేర్లు. మూడవ కాండము లోని విభాగాలకు విడివిడిగానే వాటివాటికి పేర్లు ఉన్నాయి. మొదటి, రెండవ కాండములలో ఒక్కొక్క దానిలో ఎనిమిది చొప్పున ప్రపాఠకాలు ఉన్నాయి. మూడవ కాండములో మాత్రము పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి.
 
==ప్రాముఖ్యత ==