తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==విభాగాలు==
తైత్తిరీయ బ్రాహ్మణం మూడు '''కాండలు''' గా విభజింపబడినది. దీనిలో మొదటికాండకు '''పారక్షుద్రము''' అని, రెండోకాండమునకు '''ఆగ్నిహోత్రము''' అని పేర్లు. మూడవ కాండము లోని విభాగాలకు విడివిడిగానే వాటివాటికి పేర్లు ఉన్నాయి. మొదటి, రెండవ కాండములలో ఒక్కొక్క దానిలో ఎనిమిది చొప్పున ప్రపాఠకాలు ఉన్నాయి. మూడవ కాండములో మాత్రము పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రతి ప్రపాఠకం లోను కొన్ని అనువాకములు ఉంటాయి. మొదటి కాండములో రెండవ ప్రపాఠకంలో అతి తక్కువ సంఖ్యలో ఆరు అనువాకములు ఉన్నాయి. అదేవిధముగా, మూడవ కాండములో ఎనిమిదవ మరియు తొమ్మిదవ ప్రపాఠకాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క దానిలో ఇరవైమూడు చొప్పున అనువాకములు ఉన్నాయి.
 
==ప్రాముఖ్యత ==