జెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జెన్ అనేది 6 వ శతాబ్దంలో చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం. చైనా నుండి, జెన్ దక్షిణాన [[వియత్నాం]], తూర్పున [[జపాన్]], ఈశాన్యాన [[కొరియా]]లకు వ్యాపించింది. {{sfn|Harvey|1995|p=159–169}}
 
జెన్ మధ్య చైనా ప్రాంత పదం 禪 (dʑjen) (పిన్యిన్: చాన్) యొక్క [[జపనీస్ భాష|జపనీస్]] ఉచ్ఛారణ నుండి ఉద్భవించింది. ఆ పదం మొట్టమొదట సంస్కృత పదం ధ్యానం నుండి సంగ్రహించినది. జెన్ ముఖ్యంగా బుద్దుడి స్వభావంలోకి అంతర్దృష్టి మరియు రోజువారీ జీవితంలో దాని గురించిన వ్యక్తిగత వ్యక్తీకరణలపై, ఇతరుల లాభం కోసం పనులు చేయడంపైనా లోతుగా దృష్టి పెట్టారు. అందువల్ల కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం నిరర్థకమని చెప్తుంది. జెజెన్ అనే ప్రాథమిక మతపరమైన ధ్యానాన్ని అవలంబించడం ద్వారా అవగాహన చేసుకోవడం, సిద్ధుడైన గురువు సాన్నిహిత్యం వంటివాటిని ప్రధానమని తెలుపుతుంది.
"https://te.wikipedia.org/wiki/జెన్" నుండి వెలికితీశారు