జెన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
జెన్ బోధనలు వివిధ మహాయాన బౌద్ధసిద్ధాంత భావనలు కలిగివుంటుంది. ప్రధానంగా యోగాచార, తథాగత గర్భసూత్రాలు, హుయాన్‌లలోని బుద్ధుని స్వభావం, సంపూర్ణత, బోధిసత్వ ఆదర్శం వంటివాటిపై దీనిలోని మూలసూత్రాలు ప్రభావితమయ్యాయి.{{sfn|Dumoulin|2005-A|p=48}}{{sfn|Lievens|1981|p=52–53}} ప్రజ్ఞాపరమిత సాహిత్యం, కొద్దిభాగం మాధ్యమిక వాదం కూడా ప్రభావితం చేశాయి.{{sfn|Dumoulin|2005-A|p=41–45}}
 
== చరిత్ర ==
చైనాకు బౌద్ధం వ్యాపించాకా క్రమాంతరాలపై బుద్ధభద్రుడు అనే భిక్షువు సముద్రమార్గంలో చైనా దక్షిణ భాగంలో మత ప్రచారం ప్రారంభించారు.
==మూలాలు==
{{Reflist|4}}
"https://te.wikipedia.org/wiki/జెన్" నుండి వెలికితీశారు