జెన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== చరిత్ర ==
చైనాకు బౌద్ధం వ్యాపించాకా క్రమాంతరాలపై బుద్ధభద్రుడు అనే భిక్షువు సముద్రమార్గంలో చైనా దక్షిణ భాగంలో మత ప్రచారం ప్రారంభించారు. చైనీయుల ఊహాశక్తి, కావ్యధోరణికి భారతీయుల మనస్సంసయం, ద్యానం జోడించి ఆ బౌద్ధభిక్షువు చైనాలో ధ్యానవాదానికి పునాదులు ఏర్పాటుచేశారు. ఇదే క్రమంగా బౌద్ధమతంగా తయారయ్యింది.
 
==మూలాలు==
{{Reflist|4}}
"https://te.wikipedia.org/wiki/జెన్" నుండి వెలికితీశారు