మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 185:
 
== సంస్కృతి ==
మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ మరియు విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతే అసలైన సంస్కృతి అనిమూలకేంద్రంగా చెప్పవచ్చుచెప్పుకోవచ్చు. మలయాలో విదేశీ వ్యాపారులు ప్రవేశించిన తరువాత చైనీయులు మరియు భారతీయ సంస్కృతి ప్రభావం ప్రస్థుత మలేషియాలో గుర్తించతగినంతగా కనిపిస్తుంది. పర్షియన్, అరబిక్ మరియు బ్రిటిష్ వంటి ఇతర సంస్కృతులు కూడా మలేషియా సంస్కృతిలో ఒక భాగమే. ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న సాంఘిక సంమైక్యత
కారణంగా అల్పసంఖ్యాక సంప్రదాయ ప్రజలు అధికసంఖ్యాక సప్రదాయ ప్రజలు సమైక్యత సాధ్యమైంది.
 
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు