నర్సింగ్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 27:
359.8 మీటర్ల ఎత్తున ఉంది. .<ref>{{cite web| url = http://narsinghpur.nic.in/ | title =Narsinghpur | last = | first = | work = | publisher = District administration | accessdate = 2010-08-19 }}</ref>
==చరిత్ర==
19వ శతాబ్ధం ఆరంభంలో నర్సింగ్‌పూర్ జిల్లా [[నాగపూర్]] కు చెందిన మరాఠీ బోంస్లే ఆధీనంలో ఉంది. ఇది గడారియా ఖేడా గా గుర్తించబడింది.
== పేరువెనుక చరిత్ర ==
ఈ ప్రాంతాన్ని ఒక జాట్ నాయకుడు ఆక్రమించుకుని ఇక్కడ ఒక నర్సింహాలయం నిర్మించాడు. తరువాత ఈ ప్రాంతం మధ్య భూభాగాలలో ఒకటైన నర్సింగ్‌పూర్‌గా పిలువబడింది.
== బ్రిటిష్ పాలన ==
[[1818]]లో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ కాలంలో ఇది ఇది నెర్బుడా డివిషన్‌లో భాగంగా ఉండేది. [[1947]] లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఇది మధ్యభారతంలో ఒక జిల్లాగా తరువత [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో ఒక జిల్లాగా మారింది.
==Notable Personalities==
|