శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
శ్రీరంగపట్నం సంధి, [[మార్చి 18]], [[1792|1792లో]] [[మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి]] ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] తరఫున లార్డ్ కారన్ వాలీసు, [[నిజాం|హైదరాబాద్ నిజాం]], [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా సామ్రాజ్యాల]] ప్రతినిధులు మరియు మైసూరు పరిపాలకునిగా [[టిప్పు సుల్తాన్]] ఉన్నారు.
== నేపథ్యం ==
{{main|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం}}<br />
యుద్ధం 1789 చివర్లో ప్రారంభమైంది, [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు సామ్రాజ్య]] పాలకుడు [[ఈస్టిండియా కంపెనీ]] సన్నిహితుడైన [[ట్రావెన్కోర్ రాజ్యం|ట్రావెన్కోర్]]పై దాడిచేశారు.
<!--
Cornwallis had hoped to use the treaty as a wide-ranging peace settlement that would, in addition to reducing or removing the threat of Mysore, prevent conflict between Hyderabad and the Marathas. The Marathas had, however, resisted inclusion of such language.<ref>Fortescue, p. 712</ref>
|