శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
శ్రీరంగపట్నం సంధి, [[మార్చి 18]], [[1792|1792లో]] [[మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధానికి]] ముగింపు పలుకుతూ సంతకం చేశారు. దీనికి ఇరుపక్షాలుగా బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] తరఫున లార్డ్ కారన్ వాలీసు, [[నిజాం|హైదరాబాద్ నిజాం]], [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా సామ్రాజ్యాల]] ప్రతినిధులు మరియు మైసూరు పరిపాలకునిగా [[టిప్పు సుల్తాన్]] ఉన్నారు.
== నేపథ్యం ==
{{main|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం}}<br />
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం 1789 చివర్లో ప్రారంభమైంది, [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు సామ్రాజ్య]] పాలకుడు [[ఈస్టిండియా కంపెనీ]] సన్నిహితుడైనమిత్రరాజ్యమైన [[ట్రావెన్‌కోర్ రాజ్యం|ట్రావెన్‌కోర్‌]]పై దాడిచేశారు. రెండు సంవత్సరాల పోరాటం తర్వాత లార్డ్ చార్లెస్, 2వ ఎర్ల్ కార్న్‌వాలీసు ఆధ్వర్యంలోని సేనలు, బ్రిటీషర్ల మిత్రరాజ్యాలైన [[మరాఠా సామ్రాజ్యం]], [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్]] కలిసి 1792లో మైసూరు రాజ్యపు రాజధానియైన [[శ్రీరంగపట్నం]] ముట్టడి ప్రారంభించారు.
<!--
After a little over two years of fighting, forces of the company led by [[Charles Cornwallis, 1st Marquess Cornwallis|Lord Charles, 2nd Earl Cornwallis]], along with allied forces from the [[Maratha Empire]] and [[Hyderabad State|Hyderabad]], [[Siege of Seringapatam (1792)|laid siege]] in February 1792 to Mysore's capital, [[Seringapatam]](also called Srirangapatinam).<ref>Dodwell, pp. 336-337</ref> Rather than attempting to storm the works at great cost to all sides, Cornwallis entered into negotiations with Tipu to end the conflict. The resulting treaty was signed on 19 March.
 
Cornwallis had hoped to use the treaty as a wide-ranging peace settlement that would, in addition to reducing or removing the threat of Mysore, prevent conflict between Hyderabad and the Marathas. The Marathas had, however, resisted inclusion of such language.<ref>Fortescue, p. 712</ref>
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్నం_సంధి" నుండి వెలికితీశారు