శ్రీరంగపట్నం సంధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== నేపథ్యం ==
{{main|మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం}}
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం 1789 చివర్లో ప్రారంభమైంది, [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు సామ్రాజ్య]] పాలకుడు [[ఈస్టిండియా కంపెనీ]] మిత్రరాజ్యమైన [[ట్రావెన్‌కోర్ రాజ్యం|ట్రావెన్‌కోర్‌]]పై దాడిచేశారు. రెండు సంవత్సరాల పోరాటం తర్వాత లార్డ్ చార్లెస్, 2వ ఎర్ల్ కార్న్‌వాలీసు ఆధ్వర్యంలోని సేనలు, బ్రిటీషర్ల మిత్రరాజ్యాలైన [[మరాఠా సామ్రాజ్యం]], [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్]] కలిసి 1792లో మైసూరు రాజ్యపు రాజధానియైన [[శ్రీరంగపట్నం]] ముట్టడి ప్రారంభించారు.<ref>Dodwell, pp. 336-337</ref> అయితే అన్ని విధాలా గొప్ప వ్యయంతో సాధ్యమయ్యే గొప్ప దాడికి ప్రయత్నం చేయడం కాక, కారన్ వాలీస్ ఈ ఘర్షణను అంతంచేసే చర్చలకు దిగారు. తత్ఫలితమైన సంధి పత్రాలపై మార్చి 19న సంతకాలు జరిగాయి. నిరంతరంగా సాగిన మైసూరు ప్రమాదానికి అంతం పలుకుతూ శాంతికి వీలుకల్పించేదే కాక, హైదరాబాద్, మరాఠాల నడుమ కూడా ఘర్షణను ముగించేదిగా ఉండాలని ఆశించారు. ఐతే తుదకు మరాఠాలు సంధి ఒప్పందాల్లో అటువంటి పదజాలాలను అంగీకరించలేదు.<ref>Fortescue, p. 712</ref>
<!--
The Marathas had, however, resisted inclusion of such language.<ref>Fortescue, p. 712</ref>
-->
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్నం_సంధి" నుండి వెలికితీశారు