డాప్లర్ ప్రభావం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12:
*డాప్లర్ ప్రభావంను యొక్క అనువర్తనాలను మనము మనకు తెలియకుండానే మన నిత్య జీవితములో ఉపయొగిస్తున్నాము.ట్రాఫిక్ పొలీస్లు దీనిని ఉపయొగించి వాహనాల యొక్క వేగాన్ని చెప్పగలరు.పొలీస్ అధికారి మొదటగా తనకు ఏ వాహనం యొక్క వేగము కావలో నిస్చయించుకుంటాడు.అతని వద్దఉన్న రేడార్ గన్ సహయంతో ఆ వహనాన్ని షూట్ చేస్తాడు.ఆ రేడార్ గన్ యొక్క తరంగాలు ఆ వాహనన్ని డీకొట్టి మరలా ఆ గన్ ను చేరతాయి.ఆ గన్ లొ ఒక కంప్యూటర్ ఉంటుంది.ఇది ఆ వాహనము యొక్క వేగాన్ని లెక్కకట్టి అతనికి తెలియజేస్తుంది.
===డాప్లర్ రాడార్===
మొదటగా వాతావరణ కేంద్రము నుండి రేడియో తరంగాలను గాలిలొనికి పంపిస్తారు. ఇవి గాలిలొనికి వేల్లివెళ్ళి ఆ మేఘాలను లేదా గాలిలొని వస్తువులను డీ కొడుతుంది.తరువాత అవి మరలా వాతావరన కేంద్రానికి చేరుకుంటాయి. కంప్యూటర్ ఈ తిరిగి వచ్చిన తరంగాలను చూసి వతవరణమువాతవరణము ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/డాప్లర్_ప్రభావం" నుండి వెలికితీశారు