రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

1,385 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎పరికరాలు: ఐదవ ప్యారా
(→‎పరికరాలు: నాల్గవ ప్యారా)
(→‎పరికరాలు: ఐదవ ప్యారా)
 
కలప యొక్క గుజ్జుతో తయారు చేయబడే వార్తాపత్రికల నాణ్యత గల కాగితం త్వరితంగా పచ్చబడటం మరియు పెళుసు బారటం అవుతుంది. ఆమ్లరహిత కాగితాలు దీర్ఘ కాలిక మన్నిక కలిగి ఉండి, వాటి రంగు మరియు నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటాయి.
 
రేఖాచిత్రానికి కావలసిన ప్రాథమిక పరికరాలు డ్రాయింగ్ బోర్డు లేదా టేబుల్, పెన్సిల్ షార్పెనర్, ఎరేజర్ మరియు బ్లాటింగ్ పేపర్. వృత్త లేఖిని (సర్కిల్ కంపాస్), రూలర్ మరియు సెట్ స్క్వేర్ లు ఇతర పరికరాలు. పెన్సిళ్ళ వలన కానీ రంగు పెన్సిళ్ళ వలన కానీ ఏర్పడే అవాంఛిత మరకలు/మచ్చలను కనబడకుండా చేయటానికి ఫిక్సేటివ్ ని వాడుతారు. కాగితాన్ని పట్టి ఉంచటానికి, స్ప్రేలు, మరియు వాష్ లు చేసే సమయంలో మరకలు పడకుండా ఉండటానికి డ్రాఫ్టింగ్ టేప్ ని వాడతారు. చిత్రాలని గీసేందుకు అనువుగా ఉండటానికి ఈజెల్ ని కానీ, స్లాంటెడ్ టేబుల్ ని కానీ వాడుతారు.
 
==సాంకేతిక అంశాలు==
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1350762" నుండి వెలికితీశారు