తారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
===ప్రాచీన కాలము===
క్రీస్తు పూర్వము 2370వ సంవత్సరంలో తారును వాటర్ ప్రూఫ్ కోటింగా నోవా వాడినట్లు బైబిలు కీర్తన 6:14 లో చెప్పబడినది. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో కూడా తారు వాడకం ఉండేదని చెప్పడానికి ఆధారాలు లభించాయి. [[సింధు నాగరికత]] లో కూడా తారు తో చేసిన బుట్టలు వాడారని చెప్పబడినది<ref>McIntosh, Jane. The Ancient Indus Valley. p. 57</ref>.
పశ్చిమ దేశాలలో [[సుమేరియన్]] నాగరికత కాలంలో నిర్మాణాలలో సిమెంటుకు బదులుగా తారు వాడాడనటానిని ఆధారాలు లభించాయి<ref>Herodotus, Book I, 179</ref>. తారు వాడకము గురించి బైబిలులో కూడా ప్రస్తావించబడినది<ref>{{cite book|url=http://www.archive.org/stream/asphaltsandallie031010mbp/asphaltsandallie031010mbp_djvu.txt|title=Asphalts And Allied Substances|year=1920|author=Abraham, Herbert|publisher=D. Van Nostrand}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తారు" నుండి వెలికితీశారు