ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక.
 
== సాహిత్యరంగం ==
==కల్పలత పత్రిక==
=== నాటకరంగం ===
1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855|accessdate=11 December 2014}}</ref>
===కల్పలత పత్రిక===
ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడ ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు లలిత, విశాఖ మరియు అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.<ref>[http://www.sundarayya.org/eap/EAP287/Note%20on%20the%20List%20of%20Journals%20to%20be%20done%20in%20the%20project.doc List of Telugu Journals published prior to 1947 ] {{deadlink|date=March 2014}}</ref>