పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
* వరపూజ (ఎదురుకోలు) :కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.
* గౌరీవృతం: పెళి ము౦దు చేసే వఁత౦
* మంగళ స్నానాలు :అబ్బాయి, అమ్మాయి కి నలుు తో సనాన౦ చేయడ౦.
* కన్యావరణము :బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.
* మధుపర్కం : మధువు అంటే తేనె.కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు.వివాహానంతరం మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి [[పంచదార]] రుచి చూపిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు