టమాటో: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించినది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించినది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించినది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానము చూడలేము.
[[File:కల్లూరికెళ్ళే దారిలో 27.11 (19) Crops.JPG|thumb|left|టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద]]
 
== ఈ మొక్క గురించి ==
[[దస్త్రం:Tamoto market.JPG|left|thumb|250px|ప్రకాశం జిల్లా [[గిద్దలూరు]]లో టమాటో మార్కెట్]]ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును.
"https://te.wikipedia.org/wiki/టమాటో" నుండి వెలికితీశారు