"టమాటో" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించినది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించినది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించినది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానము చూడలేము.
 
[[File:కల్లూరికెళ్ళే దారిలో 27.11 (19) Crops.JPG|thumb|left|టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద]]
== ఈ మొక్క గురించి ==
[[దస్త్రం:Tamoto market.JPG|left|thumb|250px|ప్రకాశం జిల్లా [[గిద్దలూరు]]లో టమాటో మార్కెట్]]ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును.
=== దేశవాళీ ===
అనగా మొదట ఐరోపా నుండి దేశమునకు తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు యెరుపు రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు రసము తక్కువ లోన అవకాశము ఉండుటయు కలదు. చర్మము జిగియైనది. వీటిని కొన్ని ప్రాంతాలలో [[రామములక్కాయలు]] అని కూడ అంటారు.
[[File:కల్లూరికెళ్ళే దారిలో 27.11 (19) Crops.JPG|thumb|left|టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద]]
 
=== గ్లోబ్‌ ===
ఇది ఒక అమెరికా దేశపు రకము. కాయ మధ్యమ పరిమాణము కలిగి గుండ్రముగను నునుపుగాను ఉండును. లోన గుల్ల యుండదు. రసమయము.
2,16,009

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1351232" నుండి వెలికితీశారు