ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 21:
సాధారణంగా పూర్వము ఇటుకలు ఎక్కువగా మట్టితో చేసి వాటినే గృహనిర్మాణాలకు వాడుతుండేవారు. వీటిని పచ్చి ఇటుకలు అనేవారు. వీటి తయారీకి నాలుగు పలకలుగా చెక్కతో చేయబడిన అచ్చులలో మట్టిని నింపి, దానిని ఎండలో శుభ్రపరచబడిన నేలపై బోర్లించేవారు. అలా బోర్లించిన మట్టిముద్ద ఆదే ఆకారంలో గట్టి పడి పోతుంది. తరువాత అవే ఇటుకలను కాల్చడం ద్వారా మరింత గట్టిదనం వస్తుందని తెలిసింది. అప్పటి నుండి ఇటుకలను కాల్చి వాడటం మొదలు పెట్టారు.
=== ఇటుక బట్టీలు ===
[[File:ఇటుకల తయారి. 'సదుఁ' వద్ద తీసిన (5).JPG|thumb|right|తయారయిన ఇటుకలను ఎండబెట్టిన దృశ్యము. చిత్తూరు జిల్లా సదుం. వద్ద తీసిన చిత్రము]]
 
[[మట్టి]]తో తయారు చేసిన [[ఇటుక]]లను కాల్చడానికి అదే ఇటుకలతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న బట్టీని ([[పొయ్యి]]) ఇటుక బట్టీ అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు