నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇరాన్ చక్రవర్తి, ఆఫ్షరిద్ పాలకవంశ స్థాపకుడు [[నాదిర్ షా]] ఉత్తర భారతదేశాన్ని 55 వేల బలమున్న గొప్ప సైన్యంతో దండయాత్ర చేశాడు. అందులో భాగంగా [[1739]] మార్చి నెలలో [[ఢిల్లీ]]పై దాడి చేశాడు. అప్పటికే మరాఠాల దాడుుల, ఇతర సర్దార్ల స్వాతంత్రం, అంతర్గత కుమ్ములాటల్లో ఘోరంగా బలహీనపడ్డ మొఘలులు కర్నల్ యుద్ధంలో అత్యంత తేలికగా ఓడిపోయారు. ఈ విజయంతో నాదిర్షా ఉత్తర భారతదేశంపై ఆధిపత్యాన్ని స్వీకరించాడు.<ref>{{cite web |title= Nadir Shah|url=http://www.britannica.com/EBchecked/topic/401451/Nadir-Shah |date= |publisher=Britannica.com }}</ref>
 
ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. మార్చి 22న ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.<ref name=Ma200>[[#Ma|Marshman, P. 200]]</ref> ఈ ఊచకోత జరుగుతుండగా మొఘల్ సామ్రాట్టు [[మొహమ్మద్‌ షా]] నాదిర్షాను తనపై, తన ప్రజలపై దయచూపాల్సిందిగా నగరం, రాజ్య ఖజానా అప్పగించేముందు అర్థించాల్సిన స్థితివచ్చింది.<ref>{{cite book|url=http://books.google.nl/books?id=QsDSGn8jLPAC&pg=PA298&lpg=PA298&dq=begged+nadir+shah+for+mercy&source=bl&ots=obOVm_xPTi&sig=WRGiztmFc5-XUUo3bTSiS89fZxw&hl=nl&sa=X&ei=svKDU7zRA4mKOImJgZAJ&ved=0CDcQ6AEwBQ|title=Soul and Structure of Governance in India|accessdate=26 May 2014}}</ref>