నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. మార్చి 22న ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.<ref name=Ma200>[[#Ma|Marshman, P. 200]]</ref> ఈ ఊచకోత జరుగుతుండగా మొఘల్ సామ్రాట్టు [[మొహమ్మద్‌ షా]] నాదిర్షాను తనపై, తన ప్రజలపై దయచూపాల్సిందిగా నగరం, రాజ్య ఖజానా తాళాలు అప్పగిస్తూ అర్థించాల్సిన స్థితివచ్చింది.<ref>{{cite book|url=http://books.google.nl/books?id=QsDSGn8jLPAC&pg=PA298&lpg=PA298&dq=begged+nadir+shah+for+mercy&source=bl&ots=obOVm_xPTi&sig=WRGiztmFc5-XUUo3bTSiS89fZxw&hl=nl&sa=X&ei=svKDU7zRA4mKOImJgZAJ&ved=0CDcQ6AEwBQ|title=Soul and Structure of Governance in India|accessdate=26 May 2014}}</ref>
దీనికి ప్రతిగా నాదిర్షా ససైన్యంగా వెనక్కితగ్గేందుకు అంగీకరించినా, మహమ్మద్ షా ప్రతిఫలంగా రాజ్యపు ఖజానా తాళాలు అతని చేతికందించాల్సి వచ్చింది, చివరకు నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా సామ్రాట్టుకు కోల్పోయాడు. అప్పటి నుంచి నెమలి సింహాసనం పర్షియన్ సామ్రాజ్య ఆధిక్యానికి చిహ్నంగా నిలిచింది. అపార రత్నరాశుల నిధిలో, నాదిర్ [[కోహినూర్ వజ్రము|కోహినూర్]], [[దర్యా ఇ నూర్]] వంటి వజ్రాలు పొందాడు.